Devendra Fadnavis: రేపు సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణస్వీకారం..! 18 d ago

featured-image

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరు ఖరారయ్యింది. బీజేపీ కోర్‌ గ్రూప్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్‌ ఎన్నుకున్నట్లు మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ అధికారికంగా ప్రకటించారు. మహాయుతి నేతలు మ.3:30కి గవర్నర్‌ను కలవనున్నారు. గురువారం ముంబై ఆజాద్‌ మైదాన్‌లో ఫడ్నవీస్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్‌తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేయనున్నారు.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD